అక్క చెల్లెమ్మలంటే పవణ్ కి ప్రాణం
పసుపు–కుంకుమ, చీరల పంపిణీ కార్యక్రమం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో
🔸 పవన్ సొంత డబ్బులతో సేవా కార్యక్రమం
-
దాదాపు 10 వేల మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ
-
జనసేన సైనికుల ద్వారా ఇంటింటికీ అందజేత
-
రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ బిజీ అయినా… ప్రజా సేవలో ముందుండే పవన్
What's Your Reaction?






