రూ.5 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌

Aug 22, 2025 - 19:04
 0  10.2k
రూ.5 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ వలకు మరో అధికారి చిక్కాడు. లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ పట్టుబడ్డాడు.

ఆదిలాబాద్ : ఏసీబీ వలకు మరో అధికారి చిక్కాడు. లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar ) పట్టుబడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు మన్నూర్‌ఖాన్‌ నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి ( Srinivas reddy ) రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0